Vizianagaram: గుర్ల మండలంలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ!
Vizianagaram: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రశాంతంగా సాగుతున్న నామినేషన్ల ప్రక్రియ. పరిశీలించిన డీఎస్పీ, సీఐ. పటిష్ట పోలీస్ బందోబస్తు!
Vizianagaram: గుర్ల మండలంలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ!
Vizianagaram: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.గుర్ల MPDO కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను నేడు DSP గారు, CI గారు సందర్శించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
SI గుర్ల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. నామినేషన్లు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.




