Bhogapuram: ఆగస్టు 1న అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభం!

Bhogapuram: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 19 July 2026 12:36 PM IST
Bhogapuram
X

Bhogapuram: ఆగస్టు 1న అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభం!

Bhogapuram: ఆగస్టు 1న ప్రధానమంత్రి చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జాతికి అంకితం

--మంత్రి కొండపల్లి శ్రీనివాస్

దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్పోర్టులు కంటే అత్యంత ఆధునికంగా అందంగా సుందరంగా భోగాపురం ఎయిర్పోర్ట్ తీర్చిదిద్దారు.

సంబంధించిన అనుమతులన్నీ మంజూరయ్యాయి.

అప్ప్రోచ్ రోడ్లు కనెక్టివిటీ రోడ్లు , మౌలిక సదుపాయాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి --మంత్రి కొండపల్లి శ్రీనివాస్

సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ప్రధానమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లు --జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి

ప్రధానమంత్రి పర్యటనలో వాహనాల పార్కింగ్ వాహనాల మూమెంట్ ఉత్తర దక్షిణం నుండి వచ్చే వాహనాల మూమెంట్ పరిశీలించడం జరిగింది.

సుమారు 3000 వాహనాలు వస్తాయని పార్కింగ్ ఏర్పాట్లు పరిశీలించాం --జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి

పక్కడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాం --ఎస్పీ ఎ ఆర్ దామోదర్

బందోబస్తు నాలుగు సెక్టార్లుగా విభజించడం జరిగింది.

బహిరంగ సభకు సభ వేదిక గుర్తించి అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం

సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకుంటాం --ఎస్పి ఏఆర్ దామోదర్.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story