Parvathipuram: ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: ఎస్ఐ వెంకన్న!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ కార్గిల్ జంక్షన్ వద్ద రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు.
Parvathipuram: ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: ఎస్ఐ వెంకన్న!
పార్వతీపురం: పోలీసు ఆధ్వర్యంలో, పాలకొండ పోలీస్ స్టేషన్ / సర్కిల్ సరిహద్దుల్లోని కార్గిల్ జంక్షన్ వద్ద రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సబ్ ఇన్ స్పెక్టర్ (SI) డి. వెంకన్న స్థానిక వాహనదారులు, ప్రజలను ఉద్దేశించి రోడ్డు భద్రతా నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఎస్ఐ తెలిపారు.
Next Story




