Salur: సాలూరు నియోజకవర్గంలో వైయస్సార్‌సీపీకి భారీ షాక్

Salur: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో వైయస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరిన 250 గిరిజన కుటుంబాలు. పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి సంధ్యారాణి.

B VENKATESH, SALURU
Published on: 27 July 2026 5:02 PM IST
Salur
X

Salur: సాలూరు నియోజకవర్గంలో వైయస్సార్‌సీపీకి భారీ షాక్

సాలూరు: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో గిరిజన గ్రామాల నుండి వైసిపీని వీడి టీడీపీలోకి వలసలు పాంచాలి పంచాయితీ పెద జీలుగువలస.

సీతంపేట గ్రామాలు నుండి మండల అధ్యక్షులు యుగంధర్ ఆధ్వర్యంలో 250 కుటుంబాలు వైసిపి పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరారు.

గెమ్మెల గంగన్న దొర గారికి, వార్డు మెంబర్లు తదితరులకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి సంధ్యారాణి అందరూ కలిసి ఇంటింటికి తిరుగుతూ, సంక్షేమ పథకాలను వివరిస్తూ, సందడిగా వారితో భోజనం చేసిన మంత్రి సంధ్యారాణి.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU

Next Story