Salur: సాలూరులో ఘాటైన నిరసనలతో విజయవంతమైన మన్యం బంద్

Salur: గిరిజన హక్కులు హరించి ఉత్సవాలా? మన్యం జిల్లా సాలూరులో జీవో 3, 1/70 చట్టం అమలు కోరుతూ బంద్, పెద్ద ఎత్తున ర్యాలీ, రాస్తారోకో.

B VENKATESH, SALURU
Published on: 8 Aug 2026 7:16 PM IST
Salur
X

Salur: సాలూరులో ఘాటైన నిరసనలతో విజయవంతమైన మన్యం బంద్

సాలూరు: గిరిజన విద్యార్థులకు యువకులకు అత్యంత అవసరమైన జీవో నెంబర్ 3 లక్ష్యాలకు అనుగుణంగా కొత్త చట్టం తెస్తామని కూటమినేతలు హామీలు అమలు చేయాలని గిరిజనుల భూహక్కుల పరిరక్షణకు 1/70 చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు వేయాలని డిమాండ్ చేస్తూ

ఆదివాసి గిరిజన సంఘం భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, యుటిఎఫ్, సిఐటియు ఆధ్వర్యంలో మన్యం జిల్లా సాలూరులో జరిగిన బందులో పట్నం కేంద్రంలో ర్యాలీ రాస్తారోకో జరిగింది.

గిరిజనులకు అండగా ఉన్న చట్టాలు నాశనం చేసి నేడు అక్కులు పోతున్న తరుణంలో ఉత్సవాలను నిర్వహించడం అది గిరిజన ప్రజల నిర్వహిస్తున్న మన్యం బందు రోజున ఉత్సవాలు నిర్వహించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ప్రజలకు అండగా ఉన్న హక్కులను పునరుద్ధరణ చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU

Next Story