Salur: ‘ఇంటింటికీ టీడీపీ’లో పాల్గొన్న మంత్రి గుమ్మాడి సంధ్యారాణి
Salur: సాలూరు పట్టణంలోని 8వ వార్డులో నిర్వహించిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి గుమ్మాడి సంధ్యారాణి. సుపరిపాలన కరపత్రాల పంపిణీ.
Salur: ‘ఇంటింటికీ టీడీపీ’లో పాల్గొన్న మంత్రి గుమ్మాడి సంధ్యారాణి
సాలూరు: సాలూరు పట్టణం 8 వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి.
రెండేళ్ల కూటమి ప్రభుత్వ సుపరిపాలనపై ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందించిన మంత్రి. పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన పురోగతిపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రజలలో భాగమై, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకొని, అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీసిన మంత్రి సంధ్యారాణి.
Next Story




