Salur: సాలూరులో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు!

Salur: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

B VENKATESH, SALURU
Published on: 3 Sept 2026 7:51 AM IST
Salur
X

Salur: సాలూరులో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు!

Salur: సాలూరు పట్టణ లో ఐదోవార్డు మాజీ కౌన్సిలర్ గుమ్మా నాగార్జున ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఎంతో ఘణంగా నిర్వహించారు. బుధవారం నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో అక్కడ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు ఏర్పా టు చేసిన కేకును నాగార్జున చేతుల మీదుగా కట్ చేసి అందరికీ తినిపించి సంతోషం వ్యక్తపరిచారు.

అనంతరం ఆయన మాట్లాడుతు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనంద దాయకమన్నారు.అలాగే నియోజవర్గంలో గిరిజన గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించడం పవన్ కళ్యాణ్ నిర్ణయం కీలకమన్నారు.

అంతేకాకుండా రాబోవు సంస్థగత ఎన్నికల్లో జనసేనపార్టీ తరుపు నిలబడిన సభ్యులు గణ విజయం సాధించడం ఖాయమని జ్యోతిష్యం చెప్పారు.నాలుగో వార్డ్ మాజీ కౌన్సిలర్ గొల్లపల్లి వరప్రసాద్, ఐదోవార్డు టీడీపీ కార్యకర్త నిమ్మకాయల.విజయ్ కుమార్,ముగడ.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU

Next Story