Salur: సాలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి దుర్మరణం

Salur: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం పందిరిమామిడివలస వద్ద ఆటో బైకు ఢీకొని కురుకుటి వార్డెన్ భర్త పడసరి తిరుపతిరావు మృతి. ఆటో డ్రైవర్ పరార్, కేసు నమోదు.

B VENKATESH, SALURU
Published on: 9 Nov 2026 5:47 PM IST
Salur
X

Salur: సాలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి దుర్మరణం

సాలూరు: సాలూరు మండలం పందిరిమామిడివలస సమీపంలో ఆటో బైకు ఢీకొన్నాయి. బైక్ పై వెళుతున్న కురుకుటి వార్డెన్ బచ్చల జయంతి భర్త పడసరి తిరుపతిరావు ఘటన స్థలంలోనే మృతి.

ఆటో డ్రైవర్ పరార్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సాలూరు రూరల్ పోలీసులు

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU