Pachipenta: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రూ. 30 వేల జరిమానా

Pachipenta: పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి సాలూరు కోర్టు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున మొత్తం రూ. 30,000 జరిమానా విధించింది.

B VENKATESH, SALURU
Published on: 24 Aug 2026 9:11 PM IST
Pachipenta
X

Pachipenta: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రూ. 30 వేల జరిమానా

పాచిపెంట: సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడి నమోదు.

అయిన కేసుల్లో ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు చెప్పున ముగ్గురికి 30 వేల రూపాయలు జరిమానా సాలూరు కోర్టువారు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పత్రికా ముఖంగా తెలిపారు.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU

Next Story