Saluru: సాలూరులో మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో టీడీపీ సమావేశం
Saluru: సాలూరులో 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యాచరణ, భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ జన సమీకరణపై సమీక్ష నిర్వహించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.
Saluru: సాలూరులో మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో టీడీపీ సమావేశం
సాలూరు: సాలూరు క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ మండల అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించిన మంత్రి సంధ్యారాణి.
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ త్వరలో నిర్వహించనున్న ఇంటింటికీ తెలుగుదేశం 45 రోజులు కార్యాచరణలో భాగంగా కార్యకర్తలు, నాయకులు పార్టీ కార్యక్రమం గూర్చి దిశానిర్దేశం చేసిన మంత్రి సంధ్యారాణి.
ఆగస్టు 1తేదీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో జన సమీకరణ చేయాలని తెలిపిన మంత్రి సంధ్యారాణి.
Next Story




