Parvathipuram: పెళ్లింట తీరని విషాదం.. ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం సవరపాడు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది.
Parvathipuram: పెళ్లింట తీరని విషాదం.. ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం
పార్వతీపురం మన్యం జిల్లా: సీతంపేట మండలం సవరపాడు ఘాట్ రోడ్లో అదుపుతప్పిన బొలెరో వాహనం సీతంపేట మండలం బెనరాయ్ గ్రామం నుంచి పుట్టిగాం గ్రామంకు వివాహంకు బోలోరో వాహణంలో వెల్లిన 40 మంది వివాహ కార్యక్రమంకు వెల్లి తిరుగు ప్రయాణంలో రోడ్ ప్రమాదం బొలెరో వాహనం లో ఉన్న 40 మంది ప్రయాణికులలో 17 మందికు గాయాలు, గాయపడిన వారిని సీతంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, గాయపడిన వారిలో నీలమ్మ అనే మహిళ పరిస్థితి విషమం నీలమ్మను శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికు తరలింపు ఘటనా స్థలంకు చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Next Story




