Seethanagaram: ఇసుక పాలసీపై అధికారుల అడ్డంకులు

Seethanagaram: సీతానగరంలో ఉచిత ఇసుక విధానంపై జిల్లా అధికారుల ఆంక్షలకు వ్యతిరేకంగా ట్రాక్టర్ యజమానులు, కార్మికుల భారీ ధర్నా హెచ్చరిక.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 3 Jun 2026 10:37 AM IST
Seethanagaram
X

Seethanagaram: ఇసుక పాలసీపై అధికారుల అడ్డంకులు

సీతానగరం: ఏంటి మాకి శాపం..దేముడు వరం ఇచ్చినా పూజారి ఇవ్వరా! సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రే ఉచితంగా ఇసుక తీసుకు వెళ్లొచ్చు అన్న జిల్లా అధికార యంత్రాంగం అడ్డు పెట్టడానికి గల కారణం ఏంటి గత ప్రభుత్వం లో జీవనోపాధి కోల్పోయాం ఈ ప్రభుత్వం చొరవతో బతుకు చక్రం నడుపుధము అని సరదా తో వున్న మా కుటుంబాల ను రోడ్డు పై పడేలా ఈ జిల్లా అధికార యంత్రాంగం చేస్తుంది. అసలు ప్రభుత్వ విధి విధానాలు ఏంటి !ఎక్కడ నుంచి తీసుకోవచ్చు ఎవరిని సంప్రదించి అనుమతులు తీసుకోవాలి.

అసలు జిల్లా అధికారులు కు అవగాహన వుందా లేదా? సీఎం గారి ఆలోచన తక్కువ రేటు కే గృహ నిర్మాణ దరునికి చేరాలని సంకల్పానికి మీరు తుటులు పొడుస్తున్నారు ఈ సమస్య ఈ జిల్లాలోనే ఎందుకు వుంది మరెక్కడా లేదు కావాలనే కుత్రిమ కొరత సృష్టించాలని ఆలోచన ఏమైనా వుందా ,ఈ సమస్యను తొందరగా పరిష్కరించ క పోతే ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు లేబర్ కుటుంబాలు తో కలిసిభారీ ఎత్తున ధర్నాలు చేస్తాము ఈ కార్యక్రమం లో సీతానగరం మండల ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు లేబర్ పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story