Vizianagaram: ఎస్.కోటలో రోడ్డు సరిచేయకపోతే విశాఖకు నీటి సరఫరా నిలిపివేస్తాం!
Vizianagaram: ఎస్.కోట మండలం కృష్ణాపురం అధ్వాన రహదారిపై గ్రామస్తుల ఆగ్రహం. విశాఖ మంచినీటి సరఫరా కేంద్రం వద్ద ధర్నా.. నెల రోజుల్లో రోడ్డు వేయాలని అల్టిమేటం.
Vizianagaram: ఎస్.కోటలో రోడ్డు సరిచేయకపోతే విశాఖకు నీటి సరఫరా నిలిపివేస్తాం!
Vizianagaram: ఎస్.కోట మండలం,కృష్ణాపురంగ్రామానికి వెళ్లే రోడ్డు ఆధ్వణంగా ఉందని దీని వలన గ్రామస్తుల రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు అందరు విశాఖ వెళ్ళే మంచినీటి సరఫరా కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు.
నెల రోజులలో ఈ రహదారి వేయకపోతే..విశాఖపట్నం వెళ్లే నీటి సరఫరా గ్రామస్తులమందరమి కలసి నిలిసి వేస్తామని అన్నారు.ఇప్పటికైన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి మా కష్టాలు తీర్చాలని అన్నారు.
Next Story




