Seetampeta: సీతంపేటలో సందడి చేసిన పడాల భూదేవి.. యోగాంధ్ర కార్యక్రమంలో యోగాసనాలు!
Seetampeta: పాలకొండ నియోజకవర్గం సీతంపేటలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జ్ పడాల భూదేవి పాల్గొన్నారు.
Seetampeta: సీతంపేటలో సందడి చేసిన పడాల భూదేవి.. యోగాంధ్ర కార్యక్రమంలో యోగాసనాలు!
Seetampeta: సీతంపేట ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ ప్రాంగణం లో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జ్ పడాల.భూదేవి గౌరవ జిల్లా కలెక్టర్ ఎం ప్రభాకరరెడ్డి మరియు గౌరవ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి స్వప్నిల్ గారితో కలసి యోగాంధ్ర లో పాల్గొని యోగాసనాలు వేశారు.
అనంతరం వైద్య ఆరోగ్య శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్ ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు కొప్పర, సుభాషిణి, పార్లమెంట్ మహిళా కార్యదర్శి స్వర్ణరాణి, అరకు పార్లమెంట్ కార్యదర్శి బిడ్డి క.జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Next Story




