Parvathipuram: పార్వతీపురంలో రూ. 2 లక్షల దోపిడీ కేసు ఛేదింపు!

Parvathipuram: పార్వతీపురంలో పది రోజుల క్రితం జరిగిన సంచలన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 18 Jun 2026 11:56 AM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురంలో రూ. 2 లక్షల దోపిడీ కేసు ఛేదింపు!

పార్వతిపురం: పదిరోజుల క్రితం జరిగిన దోపిడీ కేసు ఛేదింపు.. ఇద్దరు ఒడిశా వాసుల అరెస్టు. ​తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మించి విజయవాడ వాసిపై దాడి.. రూ.2 లక్షలు అపహరించిన వైనం.

​కొత్తవలస వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రూ.90 వేల నగదు, రెండు ద్విచక్ర వాహనాల స్వాధీనం.

​విచారణలో వెలుగులోకి ఇతర నేరాలు.. మాయా నాణెం పేరిట మోసం, బట్టల వ్యాపారి వద్ద దోపిడీ చేసినట్లు నిందితుల అంగీకారం.

​మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏఎస్పీ మనీషారెడ్డి.. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం ముమ్మర గాలింపు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story