Gajapathinagaram: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి బొత్స

Gajapathinagaram: విజయనగరం జిల్లా గజపతినగరంలో వైసీపీ ఆధ్వర్యంలో ఏపీ జెన్-జెడ్ వార్ సమావేశం. డీఎస్సీ లీకేజీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని బొత్స అప్పలనరసయ్య డిమాండ్.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 4 Aug 2026 7:13 PM IST
Gajapathinagaram
X

Gajapathinagaram: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి బొత్స

గజపతినగరం: విజయనగరం జిల్లా గజపతినగరం లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్శయ్య ఆధ్వర్యంలో AP GEN - Z WAR టౌన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ స్థాయి నాయకులు , యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

డి ఎస్ సి 2025 ... స్కామ్ పై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని డిఎస్ సి లీకేజీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే బొత్సఅప్పలనరసయ్య.

ఈ సందర్భంగా అప్పలనర్శయ్య మాట్లాడుతూ ఏదైతే స్పోట్స్ కోటా ఉందో టిడిపి సభ్యులు డబ్బులు తీసుకొని డిఎస్ సి లో 400 ఉద్యోగుల వేసుకున్నారు కూటమి ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి కి చిత్త శుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వెయ్యండి అని నిలదీశారు.

ఈ సమావేశానికి వైసిపి కి చెందిన చెందిన నాయకులు , యువత కార్యకర్తలు పాల్గొన్నారు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

Next Story