Vizianagaram: తుఫాన్ ప్రభావంతో విరిగిపడిన ట్రాన్స్‌ఫార్మర్ స్తంభం!

Vizianagaram: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం తిమిటేరులో తుఫాన్ ప్రభావం: ట్రాన్స్‌ఫార్మర్ స్తంభంపై విరిగిపడిన భారీ చెట్టు. అప్రమత్తమై చెట్టును తొలగించిన గ్రామస్తులు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 24 Sept 2026 5:44 PM IST
Vizianagaram
X

Vizianagaram: తుఫాన్ ప్రభావంతో విరిగిపడిన ట్రాన్స్‌ఫార్మర్ స్తంభం!

విజయనగరం: విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం తిమిటేరు గ్రామ సమీపంలో తుఫాన్ ప్రభావం వలన చెట్టు విరిగి ట్రాన్స్ఫర్ స్తంభంపై పడడంతో స్తంభం విరిగి పోవడంతో గ్రామస్తులు ముందుగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కు సమాచారం అందించి వెంటనే గ్రామస్తులందరూ కలిపి విరిగిన స్తంభం పై పడిన చెట్టును తొలగించిన గ్రామస్తులు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM