Vizianagaram: విజయనగరంలో విభిన్న ప్రతిభావంతులకు మోటార్ సైకిళ్లు పంపిణీ!

Vizianagaram: విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద 61 మంది విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల మోటార్ సైకిళ్లను అందజేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 2 Oct 2026 1:43 PM IST
Vizianagaram
X

Vizianagaram: విజయనగరంలో విభిన్న ప్రతిభావంతులకు మోటార్ సైకిళ్లు పంపిణీ!

Vizianagaram: విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లాలోని 61 మంది విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల మోటార్ సైకిళ్లను అందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు. మంత్రితోపాటు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి గారు, విభిన్న ప్రతిభావంతుల చైర్మన్ గడుపుడి నారాయణస్వామి గారు, కలెక్టర్ రామ సుందర్ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ గారు.

విభిన్న ప్రతిభావంతులకు భరోసా కల్పించడం కోసం పెన్షన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది. విభిన్న ప్రతిభావంతులకు అందజేసిన మూడు చక్రాల వాహనాల ద్వారా వారిలో ధైర్యాన్ని కలిగిస్తుంది. చిరు వ్యాపారులు, చిన్నపాటి ఉద్యోగులకు చేయూతనందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. విభిన్న ప్రతిభావంతులకు ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి, జీవనోపాధి మెరుగుపరచుకోవటానికి మూడు చక్రాల సైకిల్ ఉపయోగపడతాయి.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.