Vizianagaram: విజయనగరం 60 అక్రమ పశువుల తరలింపు, 10 వాహనాలు సీజ్

Vizianagaram: విజయనగరంలో అక్రమ పశువుల తరలింపుపై పోలీసుల మెరుపు దాడి. అనుమతులు లేకుండా తరలిస్తున్న 60 పశువులతో కూడిన 10 బొలెరో వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 16 July 2026 2:30 PM IST
Vizianagaram
X

Vizianagaram: విజయనగరం 60 అక్రమ పశువుల తరలింపు, 10 వాహనాలు సీజ్

విజయనగరం: విజయనగరం జిల్లా గజపతినగరం సర్కిల్ పరిధిలో లో గల గజపతినగరం. బొండపల్లి.పెద మానపురం. మూడు పోలిస్ స్టేషన్లు పరిదిలో అక్రమ పశువుల తరలింపు పై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.

పార్వతీపురం వైపు నుండి అలమండ సంతకు వెల్తున్న 10 బొలెరా వాహానాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా 60 పశువులు ను తరలిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు 10 బొలెరా వాహానాలను పట్టుకొని కేసు నమోదు చేసిన పోలీసులు. పట్టుబడ్డ పశువులను గోశాలకు తరలిస్తామని తెలిపిన పోలీసులు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

Next Story