Vizianagaram: గజపతినగరంబ్ లో ఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా

Vizianagaram: నీట్ పరీక్ష పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా గజపతినగరంలో ఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ మరియు మానవహారం.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 24 July 2026 3:34 PM IST
Vizianagaram
X

Vizianagaram: గజపతినగరంబ్ లో ఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా

విజయనగరం: విజయనగరం జిల్లా గజపతినగరం లో ఎస్ .ఎఫ్ .ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ను వ్యతిరేకిస్తూ డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు.

యువకులు చేస్తున్నదీక్ష కు సంఘీభావం గా దేశ వ్యాప్తంగా చేపడుతున్న సమ్మెలో బాగంగా గజపతినగరం లో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం నాలుగు రోడ్లు కూడలిలో విద్యార్థులు మానవహారం చేపట్టారు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

Next Story