Vizianagaram: అక్టోబర్ 25, 26 తేదీల్లో ఘనంగా 'విజయనగరం ఉత్సవాలు-2026'!
Vizianagaram: విజయనగరం ఉత్సవాలు-2026 అక్టోబర్ 25, 26 తేదీల్లో పట్టణంలోని 11 వేదికల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Vizianagaram: అక్టోబర్ 25, 26 తేదీల్లో ఘనంగా 'విజయనగరం ఉత్సవాలు-2026'!
Vizianagaram: సంబేపల్లి మండలం దుద్యాల గ్రామం చిన్నకోడివాండ్ల పల్లెలో మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సంబేపల్లి మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయించి నిశ్చల్ నాగిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిశ్చల్ నాగిరెడ్డి గారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజల అభిమానంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబేపల్లి మండల, గ్రామ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నిశ్చల్ నాగిరెడ్డి గారికి ఆత్మీయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.




