Vizianagaram: గుర్లలో వైసీపీ అభ్యర్థి పొట్నూరు సన్యాసినాయుడు నామినేషన్

Vizianagaram: గుర్ల మండలంలో పాలవలస, పున్నపురెడ్డి పేట నుంచి వైసీపీ ఎంపీపీ, ఎంపీటీసీ అభ్యర్థిగా పొట్నూరు సన్యాసినాయుడు నామినేషన్ దాఖలు. అభివృద్ధే లక్ష్యమని వెల్లడి.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 21 Oct 2026 8:54 PM IST
Vizianagaram
X

Vizianagaram: గుర్లలో వైసీపీ అభ్యర్థి పొట్నూరు సన్యాసినాయుడు నామినేషన్

విజయనగరం: గుర్ల మండలంలో వైసీపీ అభ్యర్థి పొట్నూరు సన్యాసినాయుడు నామినేషన్, విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలంలో వైసీపీ లో ఉత్సాహం నెలకొంది.

గుర్ల మండలం పాలవలస, పున్నపురెడ్డి పేట గ్రామాల నుంచి వైసీపీ పార్టీ తరపున ఎంపీపీ అభ్యర్థిగా, ఎంపీటీసీ అభ్యర్థిగా పొట్నూరు సన్యాసినాయుడు నామినేషన్ వేశారు.

ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని పొట్నూరు సన్యాసినాయుడు తెలిపారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY