Parvathipuram: "వెన్నుపోటుకు రెండేళ్లు".. పార్వతీపురంలో వైఎస్సార్‌సీపీ నిరసనల హోరు!
Parvathipuram: పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు "వెన్నుపోటుకు రెండేళ్లు" పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Parvathipuram: "వెన్నుపోటుకు రెండేళ్లు".. పార్వతీపురంలో వైఎస్సార్‌సీపీ నిరసనల హోరు!
పార్వతీపురం: రాష్ట్ర వైసిపి అధినేత మాజీ సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బుధవవారం పార్వతీపురం క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త స్థానిక మాజీ శాసనసభ్యులు శ్రీ అలజంగి జోగారావు గారీ సారధ్యంలో ముఖ్య నాయకుల సమక్షంలో నియోజకవర్గ స్థాయి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ రేపు జూన్ 4 తేదీ నుంచి 12వ తేదీ వరకు నియోజకవర్గములో పెద్ద ఎత్తున నిర్వహించనున్న వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాలు వైసిపి శ్రేణులందరీతో కలిసి పెద్ద ఎత్తున చేపట్టనున్న సందర్భంగా ఈ కార్యక్రమాలలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మూడు మండలాలు, పురపాలక సంఘం వైసిపి శ్రేణులు అందరికీ పేరునా పిలుపు ఇవ్వడం జరుగుతుంది అన్నారు.




