Jangaon: దేవరుప్పులలో 16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం!
Jangaon: దేవరుప్పుల మండలం మాల్యా తండాలో అక్రమంగా నిల్వ ఉంచిన 16 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
Jangaon: దేవరుప్పులలో 16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం!
Jangaon: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మాల్యా తండాలో అక్రమంగా నిల్వ ఉంచిన 16 క్వింటాళ్ల పిడిఎస్ (రేషన్) బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తండాకు చెందిన కుక్కట్ల లక్ష్మణ్, భుక్యా రామచంద్రు ఇళ్లల్లో ఈ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు గుర్తించి, వారిద్దరిపై కేసు నమోదు చేశారు.
దేవరుప్పుల ఎస్సై సృజన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఈ దాడిలో పాల్గొని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Next Story




