Mulugu: ములుగు జిల్లాలో పాముకాటుతో ఆరు నెలల బాబు మృతి!
Mulugu: ములుగు జిల్లా తాడ్వాయి మండలం వెంగలాపూర్లో విషాదం. పాముకాటుకు గురై ఆరు నెలల పసికందు మృతి చెందడంతో గ్రామస్థుల దిగ్భ్రాంతి.
Mulugu: ములుగు జిల్లాలో పాముకాటుతో ఆరు నెలల బాబు మృతి!
Mulugu: ములుగు జిల్లా తాడ్వాయి మండలం వెంగలాపూర్ విషాదం పాముకాటు తో 6 నెలల బాబు మృతి. మంచంలో పడుకున్న బాబుని పాము కాటు వేసి తిరిగి వెళుతున్న క్రమంలో పామును గుర్తించిన తల్లి. వెంగలాపూర్ గ్రామానికి చెందిన ఈక తిరుపతి స్వప్న దంపతుల 6నెల ల కుమారుడు మృతి.
108 అంబులెన్స్ కోసం పడి గాడుపులు.దంపతులు తీసుకు వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో మృతి. ఆరు నెలల బాబు పాము కాటుకి మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు.




