Mulugu: తాడ్వాయి వద్ద బీఆర్‌ఎస్ నేత చక్రపాణి కారుపై దాడి!
Mulugu: తాడ్వాయి మండలం కొండపర్తి వద్ద బీఆర్‌ఎస్ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ చక్రపాణి కారుపై దాడి. ములుగు పోలీస్ స్టేషన్‌లో, ఎస్పీకి బాధితుడు ఫిర్యాదు.
Mulugu: తాడ్వాయి వద్ద బీఆర్‌ఎస్ నేత చక్రపాణి కారుపై దాడి!
Mulugu: మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఏటూర్ నాగారంలోని ఐటీడీఏ ఆఫీసుకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో హైదరాబాద్ జగిత్యాల జిల్లా కు చెందిన కొందరు రౌడీషీటర్లు సమ్మక్క సారక్క తాడ్వాయి మండలం కొండ కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా నాయకుల అనుచరులు దాడి చేసినట్లు ములుగు పోలీస్ స్టేషన్లో బాధితుడు చక్రపాణి ఫిర్యాదు చేశారు దాడిలో కారు అద్దాలు ధ్వంసం చేశారని ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డానని తెలిపారు.
బిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ములుగు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన చక్రపాణి ఈ దాడి రాజకీయ కక్షగా భావిస్తూ ఫిర్యాదులోహైదరాబాద్,జగిత్యాలకు చెందిన వారు ఉన్నట్లు పోలీసుల కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బిఆర్ఎస్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ చక్రపాణి డాడీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.




