Janagaon: జనగామలో ఆటో కార్మికుల రణభేరి కలెక్టరేట్ ముట్టడి!
Janagaon: జనగామ జిల్లా కలెక్టరేట్‌ను ఆటో డ్రైవర్లు ముట్టడించారు. ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Janagaon: జనగామలో ఆటో కార్మికుల రణభేరి కలెక్టరేట్ ముట్టడి!
Janagaon: ఆటో కార్మికులు తమ సమస్యలు పరిష్కారించాలని కలెక్టరేట్ ముట్టడి. ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రమాద బీమా పునరుద్ధరణ.
ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్రేషియా ఇవ్వాలని, ఓలా, ఉబర్, రాపిడో పై చర్యలు తీసుకోవాలి...
ఈ-ఆటో నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలుపరిష్కరించకుంటే ఈ నెల 23న సమ్మె చేపడతామని హెచ్చరించిన ఆటో డ్రైవర్లు.
Next Story




