Narsimhulapet: నర్సింహులపేట పీఎస్‌లో ఘనంగా ఆయుధ పూజ!
Narsimhulapet: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ బానోత్ వెంకన్న ఆధ్వర్యంలో ఘనంగా ఆయుధ పూజ. పాల్గొన్న పోలీస్ సిబ్బంది!
Narsimhulapet: నర్సింహులపేట పీఎస్‌లో ఘనంగా ఆయుధ పూజ!
Narsimhulapet: దసరా పండుగను పురస్కరించుకొని నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ బానోత్ వెంకన్న ఆధ్వర్యంలో ఆయుధ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, దసరా పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బానోత్ వెంకన్నతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.




