Jangaon: జనగామలో ప్రారంభమైన బాబా షా బాబా ఉర్సు ఉత్సవాలు!
Jangaon: పట్టణంలోని దర్గా వద్ద బాబా షా బాబా ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ హబీబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో గంధం ఊరేగింపు నిర్వహించారు.
Jangaon: జనగామలో ప్రారంభమైన బాబా షా బాబా ఉర్సు ఉత్సవాలు!
Jangaon: జనగామ పట్టణంలోని దర్గా వద్ద బాబా షా బాబా ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు సయ్యద్ హబీబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి ముస్లిం మైనారిటీ నాయకులతో కలిసి ఆయన నివాసం నుంచి గంధం తీసుకొని ఊరేగింపుగా దర్గా వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నిర్వహించే ఉర్సు ఉత్సవాల్లో భాగంగా గంధం ఊరేగింపు నిర్వహిస్తున్నామని తెలిపారు...
Next Story




