Jangaon: కెనరా బ్యాంక్‌లో అగ్నిప్రమాదం లాకర్ రూమ్‌లో చెలరేగిన మంటలు!
Jangaon: జనగామ పట్టణంలోని బాలాజీ నగర్ కెనరా బ్యాంక్ లాకర్ రూమ్‌లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది.
Jangaon: కెనరా బ్యాంక్‌లో అగ్నిప్రమాదం లాకర్ రూమ్‌లో చెలరేగిన మంటలు!
జనగామ: పట్టణంలోని బాలాజీ నగర్ లో కెనరా బ్యాంక్ లాకర్ రూమ్ లో ప్రమాదవశాత్తు షర్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు.పలు మైనర్ డాక్యుమెట్స్ దగ్ధం.
ఫైర్ సేఫ్టీ ఫామ్ తో పాటు నీటిని తో మంటలను అదుపు చేసిన బ్యాంక్ సిబ్బంది భారీగా పొగతో నిండిపోయిన బ్యాంక్.అగ్నిమాపక శాఖకు సమాచారం అందించిన స్థానికులు.ఘటన స్థలానికి చేరుకొని పొగను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది.
Next Story




