Jangaon: జనగామ ఆర్టీఐ పరిరక్షణ కమిటీలో కీలక నియామకం!

Jangaon: సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జనగామ జిల్లా కార్యదర్శిగా కోడూర్ గ్రామానికి చెందిన బండ నాగరాజు నియమితులయ్యారు. ఆయనకు నియామక పత్రం అందజేశారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 11 Oct 2026 1:42 PM IST
Jangaon
X

Jangaon: జనగామ ఆర్టీఐ పరిరక్షణ కమిటీలో కీలక నియామకం!

Jangaon: సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారి ఆదేశానుసారం జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు గారి సూచనతో రాష్ట్ర అధ్యక్షులు ఎలిగండ్ల వెంకటేష్ ముదిరాజ్ మరియు రాష్ట్ర కమిటీ నిర్ణయంతో జనగామ జిల్లా ఇంచార్జ్ నీలం భాస్కర్ గారి సూచన మేరకు జిల్లా అధ్యక్షులు జావీద్ పాషా గారి సహకారం తో రఘునాథ్ పల్లి మండలం కోడూర్ గ్రామానికి చెందిన బండ నాగరాజు గారిని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జనగామ జిల్లా కార్యదర్శి నియమించిన సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి గోపాల్ దాస్ ఉపేందర్ సమాచార హక్కు చట్టం జనగామ జిల్లా కార్యదర్శిగా బండ నాగరాజు నియామకం...

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON