Hanamkonda: హనుమకొండ డీపీఆర్వోగా బండి పల్లవి బాధ్యతల స్వీకరణ!
Hanamkonda: సమాచార పౌర సంబంధాల అధికారి (DPRO)గా బండి పల్లవి బాధ్యతలు స్వీకరించారు.కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
Hanamkonda: హనుమకొండ డీపీఆర్వోగా బండి పల్లవి బాధ్యతల స్వీకరణ!
హన్మకొండ: హన్మకొండ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా బండి పల్లవి సోమవారం బాధ్యతలు చేపట్టారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ని డిపిఆర్ఓ గా బాధ్యతలు స్వీకరించిన బండి పల్లవి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.
నూతనంగా డీపీఆర్వోగా బాధ్యతలు స్వీకరించిన బండి పల్లవికి పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.
Next Story




