Hanamkonda: నిరంజన్‌కు అండగా బండ్ల గణేష్.. రూ. 5 లక్షల ఆర్థిక సాయం!
Hanamkonda: హన్మకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్‌ను సినీ నిర్మాత బండ్ల గణేష్ పరామర్శించారు.
Hanamkonda: నిరంజన్‌కు అండగా బండ్ల గణేష్.. రూ. 5 లక్షల ఆర్థిక సాయం!
Hanamkonda: హన్మకొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ లో అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే బాలుడి కోరిక మేరకు జనసేనాని ఆంధ్ర డిప్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్ ఇటీవల పరామర్శించిన విషయం తెలిసిందే.
పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అయినటువంటి సినీ నిర్మాత బండ్ల గణేష్. ఈ రోజు హన్మకొండ లోని బాలుడి నివాసానికి చేరుకుని పరామర్శించారు.
నిరంజన్ తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పించి బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం ఐదు లక్షల రూపాయల చెక్కును బాలుడు తల్లిదండ్రులకు అందించారు.
Next Story




