Mahabubabad: బయ్యారం గ్రామ పంచాయతీలో జాతీయ జెండాకు అవమానం!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామ పంచాయతీలో జాతీయ జెండాకు అవమానం. తప్పుగా ఎగరేసి, తర్వాత సరి చేసిన సర్పంచ్. చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్.

AJAY, HAYATH NAGAR
Updated on: 15 Aug 2026 2:31 PM IST
Mahabubabad
X

Mahabubabad: బయ్యారం గ్రామ పంచాయతీలో జాతీయ జెండాకు అవమానం!

Mahabubabad: బయ్యారం మండలం మేజర్ గ్రామ పంచాయతీ లో జాతీయ జెండాకు అవమానం. మూడు రంగుల జాతీయ జెండాను తప్పుగా పెట్టి ఆవిష్కరించడం జరిగింది. చూసి ఆవాక్కుయని స్థానికులు, వార్డు సభ్యులు అవష్కరించిన తర్వాత మళ్ళీ కిందికి దింపి రెండవ సారి జాతీయ జెండాను ఎగరవేసిన సర్పంచ్.

జాతీయ జెండాను అవమానం పరిచిన సర్పంచ్,ఉన్నత ఆధికారులు పై వెంటనే చర్యలు తీసుకోవాలి, పలువురు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ లు, స్థానికులు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story