Bhupalpally: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై పులిలా దూకిన ఆవు!
Bhupalpally: భూపాలపల్లి సుభాష్ కాలనీలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై ఆవు దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
Bhupalpally: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై పులిలా దూకిన ఆవు!
Bhupalpally: రోడ్డుపై స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తిపై ఓ ఆవు పులిలా దూకిన ఘటన భూపాలపల్లి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.
సుభాష్ కాలనీలోని రామాలయం వీధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డై, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
ఇలాంటి ప్రమాదకరమైన పశువులను రోడ్లపైకి వదిలేసే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story




