Bhupalpally: భూపాలపల్లి డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీ!
Bhupalpally: భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్, కామర్స్ విభాగాల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
Bhupalpally: భూపాలపల్లి డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీ!
భూపాలపల్లి: భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ సైన్స్, వ్యాపార శాస్త్రం విభాగాల్లో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా. ఎ. రమణ రావు తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో 55% (SC, STలకు 50%) మార్కులతో PG ఉత్తీర్ణులై ఉండాలి.
NET/SET/SLET/Ph.D. ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు బయోడేటా, ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో డెమో, ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.
Next Story




