Mulugu: ములుగు జిల్లాలో బైక్ రైడర్స్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన!

Mulugu: ములుగు జిల్లాలో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్న హైదరాబాద్ బైక్ రైడర్స్. హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని పిలుపు.

PONNALA SWAMY, MULUGU
Published on: 27 Sept 2026 1:43 PM IST
Mulugu
X

Mulugu: ములుగు జిల్లాలో బైక్ రైడర్స్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన!

Mulugu: ములుగు జిల్లాలో బైక్స్, కార్లు డ్రైవింగ్ చేసే వారికి అవగాహన కల్పిస్తున్న బైక్ రైడర్స్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా డ్రైవింగ్ పై అవగాహన చేస్తున్న రైడర్స్. బైక్స్ పై ఆల్ ఇండియా చుట్టుముట్టి వచ్చిన 25 మంది హైదరాబాద్ కు చెందిన బైక్ రైడర్స్. లక్షలు పెట్టి బైక్ కొనడమే కాదు బైక్ తోపాటు హెల్మెట్ ధరిస్తూ వాహనాలు నడపాలి. తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ సుఖవంతమైన ప్రయాణం చేయాలంటున్న బైక్ రైడర్స్.

ఈరోజు సెలవు కావడంతో పర్యటక ప్రాంతాలైన బొగత, లక్నవరం కు వెళ్తున్న రైడర్స్.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU