Narsampet: రేషన్ కార్డులపై మోడీ ఫోటో పెట్టాలి.. ఆర్డీవోకు బీజేపీ వినతి!
Narsampet: స్మార్ట్ రేషన్ కార్డులు, రేషన్ షాపుల్లో ప్రధాని మోడీ ఫోటోలు పెట్టాలని నర్సంపేట ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించిన వరంగల్ బీజేపీ నేత రాణా ప్రతాప్ రెడ్డి.
Narsampet: రేషన్ కార్డులపై మోడీ ఫోటో పెట్టాలి.. ఆర్డీవోకు బీజేపీ వినతి!
Narsampet: రేషన్ స్మార్ట్ కార్డు ల లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని ప్రతి మనిషి కి 5 కిలోలు కేంద్రం నుండే వస్తుంది.
అని స్మార్ట్ కార్డు లలో మోడీ ఫోటో కాని కేంద్ర మంత్రి ఫోటో లు పెట్టాలని డిమాండ్ చేస్తూ అలాగే రేషన్ షాప్ లలో మోడీ ఫోటో పెట్టాలని నర్సంపేట ఆర్డీవో కు వినతి పత్రం ఇచ్చిన వరంగల్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి. కార్యక్రమం లో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Next Story




