Hanamkonda: హన్మకొండలో ఉద్రిక్తత.. కుడా ఆఫీస్ ముట్టడించిన బీజేపీ శ్రేణులు

Hanamkonda: హన్మకొండ కుడా (KUDA) భూముల వేలంపాటను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఆందోళన.

AJAY, HANMAKONDA
Published on: 21 Jun 2026 3:18 PM IST
Hanamkonda
X

Hanamkonda: హన్మకొండలో ఉద్రిక్తత.. కుడా ఆఫీస్ ముట్టడించిన బీజేపీ శ్రేణులు

హన్మకొండ: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కూడా )భూముల వేలంపాటను వెంటనే రద్దు చేయాలని బిజెపి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం KUDA కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

ప్రభుత్వ భూములను తక్కువ ధరలకే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి మండిపడ్డారు.

ఆందోళన చేస్తున్న ఆయనను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.

AJAY, HANMAKONDA

AJAY, HANMAKONDA

Next Story