Mulugu: మేడారంలో ఆర్ఎస్ ప్రవీణ్ పుట్టినరోజు వేడుకలు.. బీఆర్ఎస్ నేతల సందడి!

Mulugu: ములుగు జిల్లా మేడారంలో ఆర్ఎస్ ప్రవీణ్ పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. వనదేవతలను దర్శించుకుని కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు.

A NAVEEN REDDY, MEDARAM
Published on: 23 Nov 2026 1:20 PM IST
Mulugu
X

Mulugu: మేడారంలో ఆర్ఎస్ ప్రవీణ్ పుట్టినరోజు వేడుకలు.. బీఆర్ఎస్ నేతల సందడి!

Mulugu: మేడారంలో ఆర్ఎస్ ప్రవీణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ములుగు బిఆర్ఎస్ పార్టీ నాయకులు.

బిఆర్ఎస్ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకుడు భూక్య జంపన్న మేడారం వనదేవతలను దర్శించుకుని ఆర్ఎస్ ప్రవీణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

A NAVEEN REDDY, MEDARAM

A NAVEEN REDDY, MEDARAM