Jangaon: పాలకుర్తిలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నిరసన!
Jangaon: జనగామ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్ పాలనను ఎండగడుతూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు.
Jangaon: పాలకుర్తిలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నిరసన!
జనగామ జిల్లా: కాంగ్రెస్ వెయ్యి రోజుల నిరంకుశ పాలనలో ఆరు గ్యారెంటీలు 420 హామీలను ఎండగట్టే కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు పాలకుర్తి మండల కేంద్రంలో హరిత కాకతీయ హోటల్ మంజూరైన స్థలం, మిషన్ భగీరథ ట్యాంక్ వద్ద నిరసన తెలిపిన మాజీ జడ్పీటీసీ పుస్కురి శ్రీనివాస్ రావు, మండల అధ్యక్షులు పసునూరి నవీన్, మాజీ ఎంపిపి నల్ల నాగిరెడ్డి, జిల్లా నాయకులు బానోత్ మహేందర్ నాయక్, సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న, మండల ప్రధాన కార్యదర్శి పాము శ్రీను, ఉప సర్పంచ్ గాదేపాక కిరణ్, మండల నాయకులు కడుదుల కరుణాకర్ రెడ్డి, నారాయణ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.
Next Story




