Jangaon: ఎమ్మెల్యేల అరెస్ట్‌కు నిరసనగా రేవంత్ ప్రభుత్వ దిష్టిబొమ్మ!
Jangaon: అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్‌ను నిరసిస్తూ స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్‌ఎస్ ధర్నా, రాస్తారోకో. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం.
Jangaon: ఎమ్మెల్యేల అరెస్ట్‌కు నిరసనగా రేవంత్ ప్రభుత్వ దిష్టిబొమ్మ!
Jangaon: టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి అసెంబ్లీ రానివ్వకుండా పోలీసులు అరెస్టు చేయడానికి నిరసిస్తూ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో టిఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించి, రాస్తారోకోస్ చేశారు. 420 హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను ప్రజాపాలన పేరుతో మోసం చేస్తుందని విమర్శించారు. చెట్టు మీది కొంగ రేవంత్ రెడ్డి దొంగ, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేశారు.




