Maripeda: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి!
Maripeda: ప్రజావాణిలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నేతలు వినతిపత్రం అందజేశారు.
Maripeda: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి!
మరిపెడ: కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల అమలను నిరంతరాయంగా కొనసాగిస్తూ అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంతోపాటు పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఎంపీడీవో ఎమ్మార్వో మరియు మండల ప్రభుత్వ వైద్య అధికారి గార్లకు బిఆర్ఎస్ పార్టీ తరుపున వినతి పత్రం అందజేసిన..
మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ రావు గారు, వారి వెంట బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




