Mahabubabad: అమెరికాలో ఘనంగా బుచ్చిబాబు మొగుళ్ల పుట్టినరోజు వేడుకలు!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లాకు చెందిన బుచ్చిబాబు మొగుళ్ల పుట్టినరోజు వేడుకలను అమెరికాలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
Mahabubabad: అమెరికాలో ఘనంగా బుచ్చిబాబు మొగుళ్ల పుట్టినరోజు వేడుకలు!
Mahabubabad: అమెరికాలో బుచ్చిబాబు మొగుళ్ల పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అల్ల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి, USA BRS అధికార ప్రతినిధి తన్నీరు మహేష్ తదితరులు హాజరయ్యారు. అలాగే పలువురు BRS USA నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బుచ్చిబాబు మొగుళ్ల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆయన నిబద్ధతను, తెలంగాణ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలను నేతలు అభినందించారు.
Next Story




