Warangal: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మరోసారి ఊడిపడిన పైకప్పు పెచ్చులు!
Warangal: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మరోసారి పెచ్చులూడిన పైకప్పు. ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో పడిన పెచ్చులు, తప్పిన పెను ప్రమాదం.
Warangal: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మరోసారి ఊడిపడిన పైకప్పు పెచ్చులు!
Warangal: ఆరోగ్యశ్రీ వార్డులో పెచ్చులూడిన ఘటన మరువకముందే వెలుగు చూసిన మరో ఘటన. ఆస్పత్రిలోని ఆర్ ఐ సి యు, ఫిజియోథెరపీ విభాగంలో ఊడిపడిన పైకప్పు పెచ్చులు. ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం.




