Cherial: చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ!
Cherial: సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ ఆఫీస్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపిన తహసీల్దార్.
Cherial: చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ!
Cherial: చేర్యాల పట్టణంలోఘనంగా స్వాతంత్ర్య వేడుకలు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ సిబ్బంది కి నాయకులకు మరియు విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Next Story




