Cherial: చేర్యాలలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో!

Cherial: పాలిటెక్నిక్ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను శక్తి శాఖలో విలీనం చేసే జీవో నంబర్ 97ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 20 Aug 2026 4:28 PM IST
Cherial
X

Cherial: చేర్యాలలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో!

Cherial: రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ ఎడ్యుకేషన్ శక్తి శాఖలో విలీనం చేయవద్దంటూ పాలిటెక్నిక్ విద్యార్థులు చేర్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు శక్తి శాఖ ఏర్పాటు చేసి అందులో ఐటిఐ పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్లను విలీనం చేయడంతో తమకు ఎలాంటి ఉపయోగం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

విద్యాశాఖ మంత్రిగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి విలీనా పక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని జీవో నెంబర్ 97 ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో SFI జిల్లా నాయకులు రామగళ్ల నరేష్ పాల్గొన్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL

Next Story