Parkal: పరకాల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి!

Parkal: ములుగు పర్యటన ముగించుకుని పరకాలకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ జూనియర్ కళాశాల హెలిప్యాడ్‌లో ల్యాండ్ అయిన సీఎం హెలికాప్టర్.

Narender, Staff Reporter  -Warangal
Published on: 16 Aug 2026 5:18 PM IST
Parkal
X

Parkal: పరకాల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి!

Parkal: పరకాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ములుగు నుంచి హెలికాప్టర్‌లో సాయంత్రం 5:06 గంటలకు చేరుకున్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story