Bhupalpally: భూపాలపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
Bhupalpally: భూపాలపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
Bhupalpally: భూపాలపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు..ఈ కార్యక్రమానికి mla గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.
అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు..ఈ రక్తదాన శిబిరం లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువత రక్తదానం చేశారు.కాగా రక్త దానం చేసిన వారికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సర్టిఫికెట్లు అందజేశారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొంరయ్య గౌడ్ వైస్ ఛైర్మన్ అంబాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




