Mulugu: ఈనెల 16న ములుగుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లలో అధికారులు!
Mulugu: ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్, హెలిప్యాడ్, గట్టమ్మ వద్ద పైలాన్ పనులను కలెక్టర్, ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Mulugu: ఈనెల 16న ములుగుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లలో అధికారులు!
Mulugu: ములుగు జిల్లా కు ఈ నెల 16 న రానున్న సీఎం రేవంత్ రెడ్డి.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ములుగు జిల్లా కలెక్టరేట్ సముదాయ భవనాన్ని పరిశీలించిన కలెక్టర్.
గట్టమ్మ దగ్గర లో పైలాన్ పనులను ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తో కలిసి పరిశీలించిన కలెక్టర్ హేమంత్ సహదేవరావు.
హెలిప్యాడ్ స్థలాన్ని, వివివీ ఐపి వేచి ఉండు స్థల ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్.
త్వరగా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారు లకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్.
Next Story




